Actor Nanda Kishore Debut movie as hero Narasimhapuram . Narasimhapuram movie team exclusive interview part 3
#Nandakishore
#Narasimhapuram
#Ushasri
#Tollywood
తెర ప్రేక్షకులను అలరించిన ప్రముఖ సీరియల్ నటుడు నంద కిషోర్ గురించి సినిమా ప్రేక్షకులకు కొత్తగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు.అయితే నంద కిషోర్ కేవలం ధారావాహికలలో మాత్రమే కాకుండా అప్పుడప్పుడు పలు చిత్రాలలో కూడా కనిపించాడు.